MDCL: మల్కాజిగిరి MLA అనుచరుడు కిరణ్ కుమార్ ముదిరాజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు అత్యాచారం, దాడి బెదిరింపులతో పాటు SC, ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. బాధితురాలు ప్రకారం.. కిరణ్ కుమార్ తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి తనతో సన్నిహితంగా మెలిగాడని తనపై, తన 10 ఏళ్ల కుమారుడిపై దాడిచేశారని, కులం పేరుతో దూషించి అవమానించారని మహిళ ఆరోపించారు.
తెలంగాణ
మహిళ ఫిర్యాదుతో అత్యాచారం, అట్రాసిటీ కేసు


