హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోగొట్టుకున్న ఫోన్..గుర్తించిన పోలీసులు

GDWL: మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ పద్మావతి బుధవారం మధ్యాహ్నం తన మొబైల్‌ను  SBI వద్ద పోగొట్టుకుంది. దీనిపై వెంటనే వారు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్‌ని గుర్తించి బాధితురాలికి తిరిగి ఇచ్చారు. పోలీసుల పనితీరును ప్రజల అభినందిస్తున్నారు.