BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేశారు. పాల్వంచ నవానగర్‌లోని ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయాల సముదాయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాదులో మృతి చెందిన నర్సు శిరీష కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వారు తెలిపారు.
తెలంగాణ
నేడు జిల్లాలో మంత్రి పొంగలేటి పర్యటన


