హైదరాబాద్: 28°C
తెలంగాణ

ROFR సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దాం

MNCL: మంచిర్యాల జిల్లాలోని ROFR సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దామని సమృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అన్నారు. మంచిర్యాలలోని అటవీశాఖ కార్యాలయంలో జిల్లా అటవిశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా కల్పించాల్సిన హక్కుల అమలు అంశాలపై చర్చించారు.