హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

MNCL: రామకృష్ణాపూర్ లో పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ వివరాల ప్రకారం భగత్ సింగ్ నగర్‌కు చెందిన మహేందర్ (39) మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో వివాహ సంబంధాలు పలుమార్లు విఫలమయ్యాయి. తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి ఆస్తిని తన పేరుపై బదిలీ చేయాలని కోరాడు. వాళ్లు నిరాకరించడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.