హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: ఎమ్మెల్యే

NGKL: ప్రజా పాలనలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక, తాడూరు మండల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజుల పాలనలో 1000 ఏండ్ల అభివృద్ధి చేశామని తెలిపారు.