హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిరీష తల్లిదండ్రులు పరామర్శించిన KTR

BDK: హైదరాబాద్‌లో మృతి చెందిన ములకలపల్లి మండలానికి చెందిన యువతి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ద్వారా నిన్న పరామర్శించారు. రాజ్య సభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి మెచ్చా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను కలిసి కేటీఆర్తో ఫోన్లో మాట్లాడించారు. కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.