హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి బుధవారం రూ.20,77,508 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాలతో రూ.6,84,980, కార్ పార్కింగ్‌తో రూ.2.75 లక్షలు, VIP దర్శనాలతో రూ.1,70,800, బ్రేక్ దర్శనాలతో రూ.1.17,600, ప్రధాన బుకింగ్‌తో రూ.1.08,400, వ్రతాలతో రూ.2,01,000, లీజులతో రూ.1.24,953 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.