హైదరాబాద్: 28°C
తెలంగాణ

RTC ఖమ్మం రీజియన్‌కు భారీగా ఆదాయం

KMM: రాఖీ పౌర్ణమి సందర్భంగా RTC ఖమ్మం రీజియన్ కు భారీగా ఆదాయం వచ్చిందని RM సరిరామ్ బుధవారం తెలిపారు. ఆరు రోజుల వ్యవధిలో మొత్తం 472 అదనపు బస్సులు 2,64,562 కిలో మీటర్లు తిరగగా ఓఆర్ 103 శాతం నమోదైనట్లు తెలిపారు. ఆగస్టు 26 నుంచి 31 వరకు రీజియన్ పరిధిలోని 6 డిపోలకు సంబంధించి మొత్తం రూ.1,81,74,894 అదనపు ఆదాయం వచ్చిందని తెలిపారు.