హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KMM: కామేపల్లి మండలంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ. 15 కోట్లకు పైగా విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఈ మేరకు కామేపల్లి మండలలో బుధవారం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 1000 రోజుల ప్రజా ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.