హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ నేతకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శ

MBNR: కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు సంజీవ్ ముదిరాజ్ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం రాత్రి సంజీవ్ నివాసం చేరుకుని ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.