హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BHNG: రామన్నపేట మండల కేంద్రంలోని 132 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో 33 కేవీ నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ కోటేశ్వరరావు తెలిపారు. లక్ష్మాపురం, ఇంద్రపాలనగరం పరిధిలో వ్యవసాయ విద్యుత్ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, రామన్నపేటలో 12 నుంచి 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.