ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీకి ఓ ప్రకటన జారీ చేసినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.శంకర్ బుధవారం ప్రకటించారు. పూర్తి వివరాలు వెబ్ సైట్లో పొందుపరిచామన్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈనెల 3 నుంచి 7 వరకు khammam.telangana.gov.in చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన జారీ


