హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షేత్రస్థాయికి సంక్షేమ పథకాలు: మంత్రి దామోదర

SRD: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క అర్హుడికీ అందేలా అధికారులు పక్కా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతంపై దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో కలెక్టర్ ప్రతీక జైన్, అదనపు కలెక్టర్ పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతితో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.