SRPT: అర్వపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్లపై ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. గీత కార్మికులు రక్షణ కిట్లను సద్వినియోగం చేసుకుని ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మణికంఠ పాల్గొన్నారు.
తెలంగాణ
కాటమయ్య రక్షణ కిట్లతో గీత కార్మికులకు భద్రత


