NLG: పీఏపల్లి మండలంలోని బాలాజీనగర్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో తపస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సభ్యత్వ అభియాన్ నిర్వహించారు. తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. 57% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'57% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలి'


