SDPT: బీసీ సంక్షేమ పథకాల అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. మహిళలకు కుట్టు మిషన్ల పథకానికి 1,80,170 దరఖాస్తులు వచ్చాయని, సెప్టెంబర్ 15 వరకు గడువు ఉందన్నారు. ఈ నెల 7లోపు ప్రొక్యూర్మెంట్ పూర్తి చేయాలని సూచించారు. గురుకులాలు, హాస్టళ్ల వసతులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, కల్యాణలక్ష్మి పురోగతిపై అధికారులకు ఆదేశాలిచ్చారు.
తెలంగాణ
కుట్టుమిషన్ల పథకానికి పోటెత్తిన దరఖాస్తులు: మంత్రి పొన్నం


