SDPT: యువత భవిష్యత్తును కాపాడటమే ధ్యేయంగా అక్కన్నపేట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ సహాయంతో పాఠశాలల పరిసరాలు, దుకాణాలు, హోటళ్ల వద్ద శోధించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చారు. మాదకద్రవ్యాలు లేని సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే తమ బాధ్యతని స్పష్టం చేశారు.
తెలంగాణ
అక్కన్నపేటలో పోలీసుల తనిఖీలు


