PDPL: మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో పత్తి పంటలో అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై పద్ధతి ప్రదర్శన నిర్వహించారు. అంతర పంటలతో నేల వనరుల సమర్థ వినియోగం, పంటల వైవిధ్యం పెరగడంతో పాటు చీడపీడల ఉధృతి తగ్గుతుందని వ్యవసాయ సహాయ సంచాలకులు అంజని మిశ్రా తెలిపారు. మండల వ్యవసాయ అధికారి డా. నవ్య సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
పత్తిలో అంతర పంటల సాగుపై అవగాహన


