హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి: అదనపు కలెక్టర్

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం సర్వాయిపల్లి గ్రామంలో భూ భారతి కింద రోవర్ యంత్రాలతో చేపడుతున్న భూముల రీ సర్వేను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. వివరాల నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా నిబంధనల మేరకు సర్వే నిర్వహించాలని అధికారులు, సర్వేయర్లను ఆదేశించారు. రైతులకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. రెవెన్యూ, అటవీ భూముల వివరాలను పరిశీలించారు.