హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు పిట్లంలో బీఆర్‌ఎస్‌ భారీ నిరసన కార్యక్రమం

NZB: కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలన, రైతు సమస్యలు, వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నేడు ఉ.10 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం పిట్లం అంబేడ్కర్‌ చౌరస్తాలో BRS ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండేతో పాటు పలువురు నాయకులు హాజరుకానున్నారు.