హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసిస్టెంట్ కోఆర్డినేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

KMR: జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో డిప్యూటేషన్ ప్రాతిపదికన 'అసిస్టెంట్ కోఆర్డినేటర్ (ఉర్దూ)' పోస్టు భర్తీకి అర్హులైన రెగ్యులర్ SGT ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈఓ మల్లిఖార్జున్ తెలిపారు. విద్యార్హతలతో పాటు తగిన నైపుణ్యాలు కలిగిన రిసోర్స్ పర్సన్‌కి ప్రాధాన్యత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 7 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.