హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: అభివృద్ధి పనులు కారణంగా నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు DEE సాంబ రెడ్డి తెలిపారు. 9-11AM గంటల వరకు చౌరస్తా, అశోకా జంక్షన్, కాంగ్రెస్ భవన్ ప్రాంతాల్లో, 10-12AM వరకు కుమార్పల్లి మార్కెట్, కోతూరు, యాదవనగర్‌లో, 10-2PM వరకు బ్రుందావనం కాలనీ, కల్లుమందువ, గోపాల్పూర్‌లో, 3-5 వరకు భవానీనగర్, అశోక్ కాలనీలో విద్యుత్ కోత ఉంటుంది.