హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

MLG: జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో నేడు మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రం ప్రారంభించనున్నారు. 10 గంటలకు వై-జంక్షన్ నుంచి రామాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.