హైదరాబాద్: 28°C
తెలంగాణ

దూరవిద్య ప్రవేశాలకు ఈనెల 9 ఆఖరు గడువు

NZB: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి KMR, NZB జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో స్టడీ సెంటర్ల ద్వారా విద్యను అభ్యసించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 9 ఆఖరు. UG విద్యను అభ్యసించే అభ్యర్థులు B.A, B.Com, B.Sc, PG విద్యను అభ్యసించే అభ్యర్థులు M.A, M.Com, M.Sc, MBA, M.Li.Sc కోర్సుల్లో చేరడానికి వారం రోజులే గడువు ఉంది.