మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పర్లీలో దహిఫళే కుటుంబంలో దాదాపు 200 ఏళ్ల తర్వాత ఆడశిశువు జన్మించింది. నాలుగు తరాల అనంతరం పుట్టిన ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు ఎంతో ఘనంగా స్వాగతించారు. తల్లి, బిడ్డను పూలతో అలంకరించిన రథంలో ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఆడపిల్లను ఎంతో ప్రేమగా పెంచుకుంటామని తెలిపారు.
వార్తలు
మహారాష్ట్రలో అరుదైన ఘటన


