హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్ ప్రధాని అవుతారు: కనిమొళి

సీఎం విజయ్ 2029లో ప్రధాని అవుతారని టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీనే విజయ్ చేయి పట్టుకుని పీఎం సీటులో కూర్చొబెడుతారని వ్యాఖ్యానించారు. రాహుల్ మద్దతుతోనే విజయ్ సీఎం అయ్యారని, భవిష్యత్‌లో ప్రధాని కూడా అవుతారన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.