హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరాలో అంతరాయం

PDPL: గోదావరిఖని పట్టణంలో గురువారం కరెంట్ బంద్ ఉంటుందని విద్యుత్ శాఖ తెలిపింది. గౌతమి నగర్ ఫీడర్‌లో మరమ్మతుపనుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఏఈ జమీల్ పాషా తెలిపారు. గౌతమి నగర్, శాంతి నగర్, ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, చైతన్యపురి కాలనీలలో సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.