హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ సదస్సులో ప్రధాని మోదీ కీలక పిలుపు

దేశంలో జల భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర-రాష్ట్రాల సహకార సమాఖ్యను మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన శాఖాపరమైన ఉన్నత స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. నీటి మౌలిక వసతుల ప్రాజెక్టులను వేగవంతం చేయలన్నారు. ఈ సందర్భంగా 'జల్ జీవన్ మిషన్ 2.0' కార్యాచరణతో పాటు తాగునీటి వనరుల సుస్థిరతపై రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరిపారు.