అన్నమయ్య: నూతనంగా బాధ్యతలు చేపట్టిన APSPDCL డీఈ రామభద్రయ్య బుధవారం రాజంపేట ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా, లో-వోల్టేజ్, వ్యవసాయ విద్యుత్ సమస్యలపై చర్చించారు. ప్రజలు, రైతులకు మెరుగైన సేవలు అందించాలని జగన్ మోహన్ రాజు సూచించారు.
వార్తలు
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి


