హైదరాబాద్: 28°C
వార్తలు

వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి

ప్రకాశం: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం కొండపి మండలం గుర్రప్పడియా గ్రామంలో ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.