W.G: భీమవరం కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీకాదగ్గ క్రిమినల్ కేసులను పరిష్కరించాలని పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ బీ. లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో కేసుల త్వరితగత రాజీకి పూనుకోవాలని సంబంధిత వర్గాలకు ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
'క్రిమిల్ కేసుల రాజీకి ప్రయత్నం చేయండి'


