KDP: కొండాపురం సీఐ రాజా ఆధ్వర్యంలో పోలీసులు పొట్టిపాడులో గ్రామసభ నిర్వహించారు. స్థానిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను తెలుసుకుని శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు. మహిళా భద్రతపై అవగాహన కల్పిస్తూ.. డయల్ 112, శక్తి యాప్ SOS, సైబర్ ఫ్రాడ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సేవలను వివరించారు.
వార్తలు
పొట్టిపాడులో మహిళా భద్రతపై అవగాహన


