కృష్ణా: కంకిపాడులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యంత్ర ప్రదర్శన, రైతు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. పామాయిల్, అంతర పంటలు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఫసల్ బీమా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
'ఫసల్ బీమాను సద్వినియోగం చేసుకోండి'


