కృష్ణా: మచిలీపట్నం ఏపీఎస్‌ఆర్టీసీ హెవీ వెహికల్ డ్రైవర్స్ ట్రైనింగ్ స్కూల్‌లో 28వ బ్యాచ్ శిక్షణ బుధవారం ముగిసింది. డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన 15 మంది అభ్యర్థులకు జిల్లా ప్రజా రవాణా అధికారి కొడమంచిలి వెంకటేశ్వర్లు సర్టిఫికెట్లు అందించారు. యువత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. JCB డ్రైవింగ్‌లోనూ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పూర్తి


