MDK: పిల్లల భద్రతే లక్ష్యంగా మెదక్ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో యూసుఫ్‌పేట ప్రాథమిక పాఠశాలలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, అసౌకర్యంగా భావిస్తే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు తెలపాలని సూచించారు.
వార్తలు
గుడ్ టచ్ - బ్యాడ్ టచ్‌పై అవగాహన


