ASR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు టీడీపీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ఉన్న అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడమే మన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త, నాయకుడు సమన్వయంతో కదలాలని సూచించారు.
వార్తలు
'ఐక్య అజెండాతో గెలుపు జెండా ఎగరేస్తాం'


