కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను తనకు మంచి మిత్రుడని యూఎస్ రాయబారి సెర్గియో గోర్ అన్నారు. ప్రస్తుతం భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అత్యంత సన్నిహితంగా ఉన్నాయని చెప్పారు. అమెరికాలో జరగనున్న జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు మంత్రి పీయూష్ గోయల్ అక్కడికి రానున్నారని తెలిపారు. ఆయన పర్యటన కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
వార్తలు
US అంబాసిడర్ సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు


