ప్రధాని మోదీ నాయకత్వంలో గత ఐదేళ్లలో 9 ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకున్నామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీని ద్వారా 38 దేశాలకు చెందిన $60 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌లో భారత్‌కు యాక్సెస్ లభించిందన్నారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలతో పోటీపడే సత్తా భారత్‌కు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
వార్తలు
ప్రపంచంతో పోటీపడే సత్తా భారత్‌కు ఉంది: గోయల్


