భారత జీడీపీ వృద్ధిపై విపక్షాల విమర్శలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. జీడీపీ డేటాను మంత్రులు తయారు చేయరని, నిజాన్ని ఎవరూ దాచలేరని ఆయన స్పష్టం చేశారు. నెగెటివ్ మైండ్‌సెట్‌తో నిజాన్ని వక్రీకరించి ప్రజలను నిరుత్సాహపరచడం దేశద్రోహమేనన్నారు. భారత్ సాధించిన 7.8% రికార్డు వృద్ధిని ఏ దేశం కూడా అందుకోలేదని, పీఎం మోదీ దూరదృష్టికి నిదర్శనమని చెప్పారు.
వార్తలు
విపక్ష నేతలకు గోయల్ స్ట్రాంగ్ కౌంటర్


