వరదల వేళ ఆపన్నహస్తం అందించిన భారత ప్రభుత్వానికి నేపాల్ ప్రధాన మంత్రి బాలెన్ షా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విపత్తు సంభవించిన వెంటనే స్పందించి అత్యవసర సహాయ సామగ్రిని, సాంకేతిక బృందాలను పంపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు భారత్ ఐదు విమానాల ద్వారా దాదాపు 68 టన్నులకు పైగా సహాయక సామగ్రి, రెస్క్యూ నిపుణులు, అత్యవసర వైద్య బృందాలను నేపాల్‌కు పంపింది.
వార్తలు
భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన నేపాల్ ప్రధాని


