హైదరాబాద్: 28°C
వార్తలు

నేపాల్‌కు ఐదో సహాయక విమానం

నేపాల్‌లో వరద సహాయక చర్యల్లో భాగంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. భారత ఐదవ సహాయక విమానం ఇప్పటికే నేపాల్‌కు పయనమైందని తెలిపారు. అందులో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన 11 మంది నిపుణులైన రెస్క్యూ టీమ్‌తో పాటు దాదాపు 5.5 టన్నుల అత్యవసర మందులను పంపించినట్లు ఆయన స్పష్టం చేశారు.