హైదరాబాద్: 28°C
వార్తలు

సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు బంద్

HYD: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 4న నగరవ్యాప్తంగా అన్ని కబేళాలు, మాంసం దుకాణాలను మూసివేయాలని స్పష్టం చేసింది. పండుగల వేళ ఆంక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోందని, నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.