నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విపత్తుకు పర్యావరణ మార్పులే ప్రధాన కారణమని తెలిపింది. ఇందుకు ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తున్న US, చైనా, భారతదేశాలే బాధ్యత వహిస్తూ.. తమకు పరిహారం చెల్లించాలని నేపాల్ డిమాండ్ చేసింది.
వార్తలు
నేపాల్ సంచలన డిమాండ్


