హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 52 ప్రధాన దేవాలయాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. కొంతమంది భక్తులు ఆలయాల్లో రీల్స్ చేసి SMలో పోస్ట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. తద్వారా ఆలయ పవిత్రత దెబ్బతింటోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.