హైదరాబాద్: 28°C
వార్తలు

దిశా కేసు సీబీఐకి అప్పగింత

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై FIR నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె చనిపోయి ఐదేళ్లు గడుస్తున్నా పోస్టుమార్టం నివేదికను కుటుంబానికి అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఈ ఘటనను BNS కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది.