హైదరాబాద్: 28°C
వార్తలు

చికెన్ ప్రియులకు షాక్

చికెన్ ప్రియులకు కర్ణాటక ఫౌల్ట్రీ ట్రేడర్స్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. ఈ నెల 3,4 తేదీల్లో బెంగళూరులో చికెన్ దుకాణాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. చికెన్ వ్యర్థాలపై బెంగుళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విధిస్తున్న పన్నును వ్యతిరేకిస్తూ షాపులను మూసివేసి ఆందోళన చేయనున్నట్లు చెప్పారు. కాగా, నగరంలో రోజుకి 7 లక్షల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి.