హైదరాబాద్: 28°C
వార్తలు

GO No.97పై అసెంబ్లీలో నిలదీస్తాం: కేటీఆర్

TG: అసెంబ్లీలో GO No.97పై నిలదీస్తామని మాజీ మంత్రి KTR అన్నారు. YSR తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ తాము కొనసాగించామని, కానీ కాంగ్రెస్ సీఎం నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ వర్సిటీ అని దిక్కుమాలిన పథకం తీసుకొస్తున్నారని, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌పై కేసులు వేయించింది ప్రభుత్వమే అని ఆరోపించారు. కోర్టు మీద నెపం వేసి తప్పించుకుంటున్నారని తెలిపారు.