హైదరాబాద్: 28°C
వార్తలు

అవ్వకు సీఎం కూలింగ్ గ్లాసెస్ గిఫ్ట్

మేట్టూరు డ్యామ్ నుంచి కావేరి నీటిని విడుదల చేసేందుకు సలేం వెళ్లిన తమిళనాడు సీఎం విజయ్ ఓ రైతు నివాసాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో 'చెల్లం' అనే వృద్ధురాలితో ఆత్మీయంగా మాట్లాడారు. అనంతరం తాను ధరించిన బ్రాండెడ్ సన్‌గ్లాసెస్‌ను ఆమెకు ప్రేమతో బహుమతిగా ఇచ్చారు. సీఎం స్వయంగా వచ్చి పలకరించి, సన్‌గ్లాసెస్ బహుమతిగా ఇవ్వడంతో ఆ వృద్ధురాలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.