నేపాల్‌లో జలప్రళయం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,127కి చేరింది. మరో 4వేల మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 12 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ముప్పు మరోసారి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో బాలెన్ షా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
వార్తలు
1,127కి చేరిన మృతుల సంఖ్య


